హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ గణేష్ సమితి ఆధ్వర్యంలో ఫ్రీగా జెండాలు, బ్యానర్లు పంపిణీ

PLD: శ్రీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పల్నాడులోని అన్ని గ్రామంలో ఉన్న గణేష్ మండపంలోకి గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఫ్రీగా జెండాలు, పాంప్లెట్స్, బ్యానర్స్, కండువాలు ఇవ్వటం జరిగిందని తెలిపారు. అన్ని మండపాలు ధార్మిక భావంతో వెలువెత్తాలని ప్రతి మండపంలోనూ బాలగంగాధర్ తిలక్ ఫొటోని పెట్టాలని సూచించారు.