NLR: బుచ్చిరెడ్డిపాలెం(M) జొన్నవాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన తాటిపర్తి శ్రీలత తన ఇంట్లో పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకుని మృతి చెందింది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతదేహానికి పంచనామా చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పెట్రోల్ పోసుకుని మహిళ మృతి


