హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డోన్‌లో ఐదు రోజుల గణేష్ ఉత్సవాలు: MLA

నంద్యాల: డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో కోట్ల వారి గణేష్ ఉత్సవాలు-2026 నిర్వహించనున్నారు. ఈనెల 14న గణపతి ప్రతిష్ఠతో ప్రారంభమై 15న డాన్స్, 16న వ్యాసరచన, వక్తృత్వం, మ్యాజిక్‌షో, 17న డ్రాయింగ్, ఫ్యాన్సీడ్రెస్ పోటీలు నిర్వహిస్తారు. 18న లడ్డూ వేలం, నిమజ్జన ఊరేగింపు ఉంటుందిని ఎమ్మెల్యే ఆదివారం పేర్కొన్నారు.