హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦గణేష్ మండపాల నిర్వహకులకు విద్యుత్ శాఖ SE సూచనలు
✦దోర్నాలలో మద్యం మత్తులో సొంత బైక్‌కే నిప్పు పెట్టుకున్న యువకుడు
✦మిట్టపాలెం గ్రామంలో వానలు కురవాలని స్థానికులు యాగం!
✦దోర్నాల మండలం పెద్దబొమ్మలాపురంలో పెద్దపులి సంచారం.. ఆవుపై దాడి