హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ రాబోయే ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పోటీ చేస్తుంది: మంత్రి కందుల దుర్గేష్ 
✦ గ్రేటర్ రాజమండ్రిగా ఏర్పాటు చేస్తామన్న MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి
✦  కొవ్వూరు కోర్టులో  లోక్ అదాలత్‌లో 2,365 కేసులు పరిష్కారం 
✦ జిల్లాలో పింఛన్లు దరఖాస్తుల గడువు పెంచాలన్న బీజేపీ నేత వీరన్న చౌదరి