నంద్యాలలో గణేష్ విగ్రహాల ఊరేగింపు, నిమజ్జన రూట్లను ఎస్పీ సునీల్ షొరాణ్, ASP సుస్మిత ఆదివారం ఉదయం పరిశీలించారు. విద్యుత్ వైర్ల సమస్యలపై శాఖ అధికారులతో సమన్వయం చేయాలని సూచించారు. అనుమతించిన రూట్, సమయంలోనే ఊరేగింపులు నిర్వహించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఉత్సవాల రూట్లను పరిశీలించిన ఎస్పీ


