హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ జిల్లాలో రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్ ఓ.ఆనంద్
✦ కల్లూరులో లారీ-జీప్ ఢీ.. వ్యక్తి స్పాట్ డెడ్, ముగ్గురికి గాయాలు   
✦ శింగనమలలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలి: ఎమ్మెల్యే బండారు శ్రావణి
✦ బుక్కరాయసముద్రంలో అరుదైన పునుగు పిల్లిని రక్షించిన అటవీ శాఖ అదికారులు