హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి గణపతినే పూజిద్దాం: MLA

PPM: పర్యావరణ పరిరక్షణతో పాటు సనాతన సంప్రదాయాలను కాపాడేందుకు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు. సీతానగరంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. పూర్వకాలం నుంచి మట్టి, పసుపుతో గణనాథులను పూజించే ఆచారం ఉందన్నారు.