హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

NTR: మైలవరం నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వసంత వెంకట కృష్ణప్రసాద్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వినాయక మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించడం శుభపరిణామమన్నారు.