హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'షెడ్ల కూల్చివేతపై నిరసన'

విశాఖపట్నం: జ్ఞానాపురంలో ఎర్నిమాంబ అమ్మవారి గుడి ఆవరణలో భక్తుల కోసం వేసిన షెడ్లను కూల్చివేయడాన్ని నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం జరిగింది. ఆలయ ఆవరణలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన షెడ్లను తొలగించడం సరికాదని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.