హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రేట్.. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవ దానం

ప్రకాశం: నాగులుప్పలపాడు మండలం ఈదుముడి గ్రామానికి చెందిన బక్కా రోశయ్యకు కొద్ది రోజుల క్రితం బైక్ యాక్సిడెంట్ జరిగింది. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడారు. చివరికి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు గుర్తించారు. రోశయ్య కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను స్వచ్ఛందంగా దానం చేయడానికి ఒప్పుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పలువురు అభినందించారు.