హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో మనమరాళ్ల రంగ ప్రవేశ మహోత్సవం'

శ్రీకాకుళం పట్టణంలో ఉన్న SVA గ్రాండ్ కన్వెన్షన్‌లో జీవీ స్వామినాయుడు మనమరాళ్ల సంగీత నృత్య రంగ ప్రవేశ మహోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్, రాష్ట్ర SEC మెంబర్ గొండు కృష్ణమూర్తి, జిల్లా ఉపాధ్యక్షులు ఎంవీ పద్మావతి పాల్గొన్నారు.