హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రోడ్డు ప్రమాదం... మహిళ మృతి

NLR: కొడవలూరు(M) నాయుడుపాలెం జాతీయ రహదారిపై ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నెల్లూరు వైపు వెళ్తున్న బైక్‌ను, విజయవాడ నుంచి కసుమూరుకు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. బైక్‌పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.