SKLM: నరసన్నపేట మేజర్ పంచాయతీ పరిధిలో ఆదివారం కురిసిన చిన్నపాటి వర్షానికే ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ కాలువలు, డ్రైనేజీ మార్గాల ఆక్రమణలు, సకాలంలో శుభ్రం చేయకపోవడమే కారణమని, ఆక్రమణలు జరుగుతున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: చిన్న వర్షానికే జలమయంగా నరసన్నపేట


