E.G: రాజమండ్రి కంబాలచెరువు, దేవిచౌక్ సెంటర్లలో ఆదివారం పండగ వాతావరణం నెలకొంది. సోమవారం వినాయక చవితి సందర్భంగా పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున మార్కెట్లకు తరలివచ్చారు. పూలు, కలువ పువ్వులు, పత్రి తదితర పూజా సామగ్రికి డిమాండ్ పెరిగిందని వ్యాపారులు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పూజా సామగ్రి అమ్మకాలు అధికంగా పెరిగాయి అన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రాజమండ్రిలో వినాయక చవితి సందడి


