హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఎచ్చెర్లలో పర్యటించనున్న ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు
★ పాతపట్నంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ
★ సంతబొమ్మాళిలో శక్తియాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించిన శక్తి టీం అధికారులు 
★ జిల్లాలో ఈనెల15 నుంచి 30 వరకు ఉచిత యోగా శిక్షణ