ASR: వినాయక చవితి సందర్భంగా డుంబ్రిగూడలో చిన్నారులు తమ సృజనాత్మకతను చాటుకున్నారు. మట్టితో స్వయంగా తయారు చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తిశ్రద్ధలతో పూజలకు సిద్ధమయ్యారు. సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసిన విగ్రహం చుట్టూ చిన్నారులు చేరి సందడి చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను ప్రోత్సహించాలనే సందేశాన్ని ఈ దృశ్యం చాటుతోంది.
ఆంధ్రప్రదేశ్
మట్టి వినాయకుడితో చిన్నారుల సందడి


