కోనసీమ: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు రామచంద్రపురం లో ప్రధాన పార్టీలు అభ్యర్థుల కోసం కసరత్తులు ప్రారంభించాయి. మున్సిపాలిటీలో వార్డుల సంఖ్య 28 నుంచి 32 కి పెరగడంతో టిక్కెట్ల కోసం పోటీ పెరిగింది. ఒక వైపు కూటమి నేతలు, మరో వైపు వైసీపీ నేతలు ప్రజలతో మమేకం అవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
రామచంద్రపురం మున్సిపల్ పీఠం ఎవరికి దక్కేనో?


