హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పర్యావరణాన్ని కాపాడుకోకపోతే సమస్యలే'

ATP: అనంతపురం ప్రెస్ క్లబ్ వద్ద APWJF జిల్లా అధ్యక్షుడు రేపటి రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో MLA దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని ప్రజలకు, జర్నలిస్టులకు మట్టి వినాయక విగ్రహాలు, మొక్కలు అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల వల్ల అనర్థాలు ఎదురవుతాయని, పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్‌నినో వంటి సమస్యలు వస్తాయని హెచ్చరించారు.