అనంతపురం రూడ్ సెట్ సంస్థలో నిరుద్యోగులకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డైరెక్టర్ జాహ్నవి కీర్తిప్రియ ఆదివారం తెలిపారు. ఎలక్ట్రికల్ వైరింగ్, సెల్‌ఫోన్, AC, ఫ్రిడ్జ్ రిపేరీ, కంప్యూటర్ ట్యాలీ కోర్సుల్లో ఈనెల 22 నుంచి శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. 8, 10, ఇంటర్ చదివిన వారు అర్హులని, వివరాలకు 9492763484 సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
స్వయం ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ


