NLR: వినాయక చవితి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని కావలి ఒకటవ పట్టణ సీఐ రంగనాథ్ గౌడ్ ఆదివారం సూచించారు. మండపాల ఏర్పాటుకు ముందస్తు అనుమతులు తీసుకోవాలన్నారు. విద్యుత్తు, అగ్ని ప్రమాదాల నివారణకు భద్రత చర్యలు చేపట్టాలని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాలను గమనించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: వినాయక చవితిని ప్రశాంతంగా జరుపుకుందాం: సీఐ


