హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వర్షాలతో రైతుల్లో మళ్లీ ఆశలు

కృష్ణా: బంటుమిల్లి మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. జయపురం, పెదతుమ్మిడి తదితర ప్రాంతాల్లో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొంది. దీంతో రైతులు ఇప్పటికే రెండుసార్లు విత్తనాలు చల్లి, నాట్లు వేసి నష్టపోయారు. అయినా ఆశ వదులుకోకుండా వర్షాలను సద్వినియోగం చేసుకుంటున్నారు.