GNTR: తెనాలికి చెందిన బీటెక్ విద్యార్థినితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్న కఠెవరానికి చెందిన సాయి కష్టాల్లో ఉన్నానని నమ్మించి 13 గ్రాముల బంగారం, 50 గ్రాముల వెండి, రూ.40 వేల నగదు తీసుకున్నాడు. తిరిగి ఇవ్వమంటే వ్యక్తిగత ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించాడు. ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఇన్‌స్టా స్నేహం.. విద్యార్థినిని మోసం చేసిన యువకుడు


