KKD: సాంబమూర్తినగర్‌కు చెందిన గండి గిరిధర్ (30) ఈ నెల 2న హత్యకు గురైన ఘటనను పోలీసులు ఛేదించారు. నిందితులు పాలేపు వివేక్, ఏలూరి రామకృష్ణను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఫోన్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అశ్లీల వీడియోలు చూపించి గిరిధర్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించారు. ఎదురుతిరగడంతో అతడిని హత్య చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గిరిధర్ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్


