హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాల పంపిణీ

NLR: సింహపురి ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. జిల్లాలోని కూరగాయల మార్కెట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో YSR కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడు మాళెం సుధీర్ కుమార్ రెడ్డి పాల్గొని భక్తులకు విగ్రహాలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. చవితి వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు బాధ్యత వహించాలని సూచించారు.