VZM: గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి ఉప్పల ఈశ్వరరావు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ముప్పిడి వెంకట సత్యనారాయణ, జిల్లా మాజీ అధ్యక్షుడు పూసర్ల మోహన్‌లు మాట్లాడుతూ.. ఉత్తరాంధ్ర జిల్లాలోని ఆర్యవైశ్యులను పల్లె నుంచి పట్నం వరకు ఏకతాటిపై తీసుకువచ్చారన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధికార ప్రతినిధి మృతి


