హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంద్రకీలాద్రిలో ఆ రహస్య దేవత ఎవరు?

NTR: ఇంద్రకీలాద్రి కొండ వెనక 18 బాహువుల ఉగ్రరూప శిల ఉందని స్థానిక కథనం. ఆమెను చింతామణి కాళి అంటారు. భక్తుల చింతలు తీర్చే మహిమగల శక్తిగా, కనకదుర్గమ్మ అనుబంధ దేవతగా ఈ కథ తరతరాలుగా ఉంది. యోగులు మాత్రమే దర్శిస్తారని నమ్మకం. అధికారిక ఆధారాలు లేకపోయినా, పురాతన క్షేత్రం కావడంతో భక్తుల విశ్వాసం ఎక్కువ. దట్టమైన అడవి మధ్య ఉండటంతో రహస్యంగానే మిగిలింది.