ELR: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యంగా ఏలూరు ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్‌తో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య కీలక భేటీ నిర్వహించారు. తాజా రాజకీయ పరిణామాలు, గ్రామస్థాయి నుంచి కూటమిని బలోపేతం చేయడంపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించారు. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం: ఎంపీ


