SKLM: నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అశోక్ బాబు అన్నారు. కవిటి మండలం దూగన పుట్టుగ గ్రామానికి చెందిన యశ్వంత్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయనకు వైద్య ఖర్చుల కోసం సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.60,896 విలువైన చెక్కును ఆదివారం MLA తన క్యాంప్ కార్యాలయంలో అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'నిరుపేదల ఆరోగ్యమే కూటమి ప్రభుత్వ లక్ష్యం'


