హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షాపుల కేటాయింపుపై ఆరోపణలు

కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో నూతనంగా నిర్మించిన మున్సిపల్ షాపుల కేటాయింపు వివాదాస్పదమైంది. 2023లో అప్పటి ప్రభుత్వం రూ.63 లక్షల వ్యయంతో 11వ డివిజన్‌లో నిర్మించిన 24 షాపుల కేటాయింపులో నిబంధనలు పాటించలేదని TDP నేత రాయుడు దుర్గ ఆరోపించారు. పేద చిరు వ్యాపారులను పక్కన పెట్టి భారీగా డబ్బులు వసూలు చేసి అక్రమాలకు పాల్పడ్డారని ఆమె ఆరోపించారు.