TPT: రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో ఓ మహిళ మృతదేహం కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతికి ఆత్మహత్యా? హత్యా? అనే కోణంలో విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రాయలచెరువులో మహిళ మృతదేహం


