AKP: నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆదివారం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (JAAP), ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా స్థానిక జర్నలిస్టులు వీటిని అందజేశారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల స్థానంలో మట్టి గణపతులను పూజించి ప్రకృతిని కాపాడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'మట్టి వినాయక విగ్రహాల పంపిణీ'


