హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన మాజీమంత్రి

VZM: గజపతినగరం నియోజకవర్గ జనసేన పార్టీ నేత, రైతు సంస్థల నీటి వినియోగదారుల సంఘం ప్రాజెక్ట్ కమిటీ డైరెక్టర్ తాళ్లపూడి సౌమిత్రి త్రివేది సమకూర్చిన ఉచిత మట్టి వినాయక విగ్రహాలను గజపతినగరంలో ఆదివారం మాజీమంత్రి, జనసేన పిఎసి సభ్యురాలు పడాల అరుణ పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని కోరారు. మండల అధ్యక్షుడు జగన్ పాల్గొన్నారు.