NTR: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల ఏర్పాట్లలో భాగంగా క్యూలైన్ల నిర్మాణ పనులను ఆదివారం ప్రారంభించారు. కెనాల్ రోడ్ వినాయక ఆలయం, ఘాట్ రోడ్డు వద్ద ఆలయ వైదిక కమిటీ ఆధ్వర్యంలో గణపతి పూజ నిర్వహించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా క్యూలైన్లు, బారికేడ్లు, చలువ పందిళ్లు, తాగునీటి ఏర్పాట్ల చేయాలని EO శిన నాయక్ తెలిపారు
ఆంధ్రప్రదేశ్
దసరా ఉత్సవాలకు క్యూలైన్ల పనులు ప్రారంభం


