నంద్యాల: వెలుగోడు మండలం వేల్పనూరు గ్రామంలోని తన నివాసంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి ప్రజా దర్బార్ ఆదివారం నిర్వహించారు. గ్రామస్థుల సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం పార్టీ క్యాడర్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్ నిర్వహించిన శ్రీశైలం ఎమ్మెల్యే!


