సత్యసాయి: కదిరి నియోజకవర్గ రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా చేర్లోపల్లి రిజర్వాయర్ నుంచి పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా కుప్పంకు నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు. రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడటమే తన లక్ష్యమన్నారు. అందుబాటులో ఉన్న నీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ రైతుల సంక్షేమానికి కృషి చేస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
చేర్లోపల్లి రిజర్వాయర్ నుంచి నీటి విడుదల


