ఏలూరు టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ను కొయ్యలగూడెం గ్రామాల రైతులు ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నేవీ డిపో కొయ్యలగూడెంలోనే ఏర్పాటు చేయాలని రైతులు కోరడం జరిగింది. త్వరలోనే సీఎం చంద్రబాబుతో మాట్లాడి నేవీ డిపో కల సాకారమయ్యేట్లు చూస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'నేవీ డిపో కొయ్యలగూడెంలోనే ఏర్పాటు చేయాలి'


