W.G: భీమవరంలో ఆదివారం తెల్లవారుజామున మద్యం మత్తులో జరిగిన ఘర్షణ కలకలం రేపింది. స్థానిక హోటల్‌లో పనిచేస్తున్న అస్సాం, త్రిపుర రాష్ట్రాలకు చెందిన యువకుల మధ్య వివాదం చోటుచేసుకుంది. ఈక్రమంలో బీరు బాటిళ్లు, కుర్చీలతో పరస్పరం దాడి చేసుకున్నట్లు సమాచారం. ఘటనలో త్రిపురకు చెందిన ముగ్గురికి గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
భీమవరంలో మద్యం మత్తులో ఘర్షణ


