హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు: ఎస్పీ

ఏలూరు జిల్లా ప్రజలకు, పోలీస్ కుటుంబాలకు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. వినాయకుని కృపతో ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.మండప నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలు, విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటించాలని, డీజే శబ్దాలను పరిమితంగా ఉంచాలని, శాంతిభద్రతలకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని తెలిపారు.