TPT: వడమాలపేట(M) పత్తిపుత్తూరు గ్రామానికి చెందిన వైసీపీ వాలంటీర్ శ్రీధర్ తండ్రి రఘు ఇటీవల ప్రమాదానికి గురై చికిత్స పొందారు. ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న రఘును మాజీ మంత్రి ఆర్.కె. రోజా పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో YCP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రమాద బాధితుడి పరామర్శించిన రోజా


