హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు ఫుట్‌బాల్ క్రీడా సామాగ్రి అందజేత

ATP: గుత్తిలో ఆదివారం విద్యార్థులకు టిడిపి పట్టణ అధ్యక్షుడు ఎంపీ చౌదరి చేతుల మీదుగా ఫుట్‌బాల్ క్రీడా సామాగ్రిని అందజేశారు. కోచ్ ప్రసాద్ మాట్లాడుతూ.. నేటి నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ఆర్డిటి ఆధ్వర్యంలో ఫుట్బాల్ లీగ్ మ్యాచులు జరుగుతున్నాయన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు చాలా అవసరం అన్నారు.