SKLM: బాలబాలికలకు స్వీయరక్షణ అవసరం అని టెక్కలి డివిజన్‌కు చెందిన శక్తిటీం అధికారులు తెలియజేశారు. ఇవాళ సంతబొమ్మాళి కస్తూరిబాయి గాంధీ బాలికల విద్యాలయంలో శక్తియాప్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు బాలలకు సంబంధించిన హక్కులు చట్టాలపై వివరించారు. బాల్యవివాహాలు చేయడం అందుకుప్రోత్సహించడం నేరమనితెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
'బాల బాలికలకు స్వీయ రక్షణ అవసరం'


