హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి

పల్నాడు:  గుండ్లపల్లి గ్రామంలోని పెద్దూరు ఎలిమెంటరీ స్కూల్, ZPHS హైస్కూల్ పరిసరాల్లో చెత్త పేరుకుపోవడంతో పాటు మురుగు నీరు రోడ్లపైకి వస్తోంది. తీవ్ర దుర్వాసన, దోమల వల్ల విద్యార్థులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి చెత్తను తొలగించి, కాలువలను శుభ్రం చేయాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.