పల్నాడు: నరసరావుపేట మండలంలోని పాలపాడు, పెట్టూరివారిపాలెం, యక్కలవారిపాలెం గ్రామాల్లో వర్షం, పిడుగుపాటుతో మృతి చెందిన వారి కుటుంబాలను ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పరామర్శించారు. ఆస్తి నష్టాలను పరిశీలించి, బాధితులకు ప్రభుత్వం, టీడీపీ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
కుంభవృష్టి బాధితులకు ఎమ్మెల్యే పరామర్శ.


