కోనసీమ: వినాయక చవితి నేపథ్యంలో సోమవారం అమలాపురం కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లా స్థాయిలోనే కాకుండా ఆర్డీవో, ఎంపీడీవో, ఎమ్మార్వో, మున్సిపల్ కార్యాలయాల్లోనూ ఈ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు: కలెక్టర్


