హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీవారిని దర్శించుకోవడం అదృష్టం: బీజేపీ నేత

సత్యసాయి: బ్రహ్మోత్సవాలకు ముందు తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు బీజేపీ జాతీయ నేత విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఉదయం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి సంపూర్ణ ఆరోగ్యం, దేశసేవకు మరింత శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.