AKP: స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలని ఎలమంచిలి నియోజకవర్గం ప్రగడ నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఎలమంచిలి మండలం సోమలింగపాలెం 1, 2 వార్డుల్లో పర్యటించి ప్రజలకు ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వానికి మద్దతు పలకాలి'


