హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్కూటీని ఢీకొన్న అడవి పంది.. వ్యక్తికి గాయాలు

సిద్ధిపేట అక్కన్నపేట(M) సేవాలాల్ తండా వద్ద శనివారం అడవి పంది ఎదురురావడంతో స్కూటీపై వెళ్తున్న యువకుడు దాన్ని ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని చూసిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ప్రధాన రహదారులపైకి వన్యప్రాణులు వస్తుండటంతో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.