JGL: జగిత్యాల ట్రాన్స్‌కోలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అనంతుల పూర్ణచందర్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగిన స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్ కుమార్ సమక్షంలో ఇంజినీరింగ్ విభాగంలో డాక్టరేట్ స్వీకరించారు. పూర్ణచందర్‌ను కుటుంబ సభ్యులు, విద్యుత్ శాఖ అధికారులు అభినందించారు.
తెలంగాణ
ఉద్యోగం చేస్తూనే పూర్ణచందర్‌కు పీహెచ్‌డీ


