బాపట్ల: చీరాల సంత బజార్‌లో శ్రీ గణపతి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గణేష్ ఆగమనం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య, టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
గణేష్ ఆగమనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే


